కలవరపడి
Kalavarapadi
కలవరపడి నే
కొండల వైపు
నా కన్నులెత్తుదునా?
Kalavarapadi Ne Kondala Vypu... Naa Kannul-etthuduna...?
కొండల వైపు నా కన్నులెత్తి
కొదువతో నేను కుమిలేదనా?
Kondala Vypu Naa Kannul-etthi
Kodhuvatho Ne Kumiledhanaa?
నీవు నాకుండగా
నీవే నా అండగా
నీవే నా... నీవే నా... నీవే నా...
Neevu Naakundaga
Neeve Naa Andagaa Neeve Naa... Neeve Naa. Neeve Naa...
నీవే నా ఆత్మదాహము తీర్చినా...
వెంబడించిన బండవు...
Neeve Naa
Athma Daahamu Theerchina... Vembadinchina Bandavu...
సర్వకృపానిధివి సంపదల ఘనివి
సకలము
చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద
Sarva Krupa Nidhivi Sampadhala Ghanivi
Sakalamu Cheyagala Nee Vype Naa Kannul-etthi Choochedha
నిత్యము కదలని సీయోను కొండ పై
యేసయ్యా
నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
Nithyamu Kadhalani
Seeyonu Kondapai
Yesayya Needhu
Mukhamu Choochuchoo Paravashinchi Paadedha