కలవరపడి

కలవరపడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా?

కొండల వైపు నా కన్నులెత్తి  కొదువతో నేను కుమిలేదనా?

నీవు నాకుండగా - నీవే నా అండగా (2) నీవే నా... నీవే నా... నీవే నా...

నీవే నా ఆత్మదాహము తీర్చినా వెంబడించిన బండవు

సర్వకృపానిధివి సంపదల ఘనివి సకలము చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద

నిత్యము కదలని సీయోను కొండ పై యేసయ్యా నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద